విషయానుక్రమణిక

ఆదిపర్వము

1. అనుక్రమణికాపర్వము - 1
1. గ్రంథారంభము
2.పర్వసంగ్రహ పర్వము - 1
2. సమంతపంచక, అక్షౌహిణీ ప్రమాణములు - భారత శ్రవణఫలము
3. పౌష్యపర్వము - 1
3. సరమకథ - అయోదధౌమ్యుని శిష్యులు - ఉత్తంకచరిత్రము
4. పౌలోమ పర్వము - 9
4. కథా ప్రారంభము
5. భృగుని ఆశ్రమమునకు పులోముడను రాక్షసుడు వచ్చుట.
6. చ్యవనుడు పుట్టుట - భృగువు అగ్నికి శాపమిచ్చుట.
7. కోపించిన అగ్ని మాయమగుట - బ్రహ్మ అతనిని ప్రసన్నుని చేయుట.
8. రురు ప్రమద్వరల వృత్తాంతము - ప్రమద్వర మరణించుట.
9. రురు ప్రమద్వరల వివాహము.
10. రురు డుండుభ సంవాదము.
11. డుండుభము రురునకు అహింస నుపదేశించుట.
12. సర్పయాగమును గురించి రురుడు తండ్రిని అడిగి తెలిసికొనుట.
5. ఆస్తీక పర్వము - 46
13. జరత్కారుడు పితరుల ఆజ్ఞతో వివాహమునకు అంగీకరించుట
14. జరత్కారుని వివాహము
15. ఆస్తీకుని జన్మవృత్తాంతము
16. కద్రూ వినతలు పుత్రులను పొందుట
17. అమృత మథనము
18. విష్ణుమూర్తి మోహినీ రూపమును ధరించి అమృతమును రక్షించుట
19. దేవ దానవ యుద్ధము
20. కద్రూ వినతల పందెము - కద్రువ తన పుత్రుల శపించుట
21. సముద్ర వర్ణనము
22. సర్పములు ఉచ్పైఃశ్రవము తోకను నల్లగాచేయుట
23. వినత కద్రువకు దాసియగుట - గరుడుని పుట్టుక
24. అనూరుడు సూర్యరథసారథి యగుట
25. కద్రువ సూర్యుని, ఇంద్రాదులను స్తుతించుట
26. ఇంద్రుడు వర్షముకురిపించి సర్పాలను తేర్చుట
27. తల్లి దాస్యనివృత్తి గురించి గరుడుడు సర్పములను అడుగుట
28. గరుడుడు అమృతమును తెచ్చుటకు వెళ్లుట
29. గజ కచ్ఛపముల వృత్తాంతము
30. గరుత్మంతుడు రౌహిణశాఖను నిర్జన పర్వతముపై విడచుట
31. ఇంద్రుడు వాలఖిల్య మహర్షులను అవమానించుట - అరుణుడు, గరుత్మంతుడు పుట్టుట
32. గరుడుడు యుద్ధం చేసి దేవతలను ఓడించుట
33. గరుడుడు అమృతమును అపహరించుట
34. ఇంద్ర గరుడుల స్నేహము, మాతృదాస్యవిముక్తి
35. ముఖ్యమగు సర్పముల నామములు
36. శేషుని తపస్సు - బ్రహ్మ వరములిచ్చుట
37. వాసుకి మొదలగువారు సమాలోచనము చేయుట
38. ఏలాపత్రుని అభిప్రాయము
39. జరత్కారునికై వాసుకి అన్వేషణము
40. పరీక్షిదుపాఖ్యానము
41. శృంగి పరీక్షిత్తుకు శాపమిచ్చుట
42. శమీకుడు గౌరముఖుని ద్వారా పరీక్షిత్తుకు శాపవిషయము తెలుపుట
43. తక్షకుడు కాశ్యపుని మరలించి పరీక్షిత్తును చంపుట
44. జనమేజయుని రాజ్యాభిషేకము - వివాహము
45. జరత్కారుడు పితరులను దర్శించుట
46. వాసుకి జరత్కారులు కలిసికొనుట
47. జరత్కారుడు జరత్కారువును వివాహమాడుట
48. ఆస్తీకుని జననము
49. పరీక్షిత్తు వేటకు వెళ్లుట - శమీకుని అవమానించుట
50. పరీక్షిత్తు మరణించుట - జనమేజయుని ప్రతీకారము
51. జనమేజయుడు సర్పయాగము చేయుట
52. సర్పయాగములో సర్పములు నశించుట
53. తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించుట
54. ఆస్తీకుడు సర్పయాగమునకు వచ్చుట
55. ఆస్తీకుడు చేసిన ప్రశంస
56. జనమేజయుడు ఆస్తీకునకు వరమిచ్చుట
57. సర్పయాగములో ఆహుతి అయిన ప్రధానసర్పములు
58. సర్పయాగ సమాప్తి - ఆస్తీకునకు వరప్రాప్తి
6. అంశావతరణ పర్వము - 6
59. మహాభారత కథా ప్రారంభము
60. భారతకథానుబంధము
61. కౌరవ పాండవుల మధ్యభేదము - యుద్ధ వృత్తాంతము
62. మహాభారత మహత్త్వము
63. ఉపరిచరమహారాజు చరిత్ర - వ్యాస జననము
64. దేవతలను తమ అంశలతో భూమిపై అవతరించుమని బ్రహ్మ ఆదేశించుట
7. సంభవ పర్వము - 75
65. మరీచి, మున్నగు మహర్షుల, దక్ష కన్యకల వంశ వివరణము
66. మహర్షుల - కశ్యపపత్నుల సంతానము
67. దేవతల, దైత్యుల అంశావతారముల వర్ణన
68. దుష్యంతుని అద్భుత శక్తి - రాజ్యపాలన సామర్థ్యము
69. దుష్యంతుడు వేటకై వనమునకు వెళ్లుట
70. దుష్యంతమహారాజు కణ్వాశ్రమమున ప్రవేశించుట
71. దుష్యంతమహారాజు శకుంతలతో సంభాషించుట
72. శకుంతలా జననము
73. శకుంతలా దుష్యంతుల గాంధర్వ వివాహము
74. భరత జననము - రాజసభలో శకుంతల తన నిర్దోషితను సమర్థించుట
75. దక్ష వైవస్వతమనువుల ఉత్పత్తి - నహుష యయాతుల చరిత్ర
76. కచుడు శుక్రుని దగ్గర మృతసంజీవనీ విద్య పొందుట
77. దేవయాని కచుని వివాహమాడగోరుట - కచుడు తిరస్కరించుట
78. దేవయానీ శర్మిష్ఠల కలహము
79. శుక్రాచార్యుడు దేవయానిని సముదాయించుట
80. శర్మిష్ఠ దేవయానికి దాసి యగుట
81. యయాతి దేవయానిని వివాహమాడుట
82. దేవయానికి పుత్రుడు జన్మించుట - యయాతి శర్మిష్ఠలు ఏకాంతముగ కలిసికొనుట
83. శుక్రాచార్యుడు యయాతిని వృద్ధుడవు కమ్మని శపించుట
84. యయాతి పూరునికి తన ముసలితనమునిచ్చి అతని యౌవనమును గ్రహించుట
85. యయాతి పూరునకు రాజ్యాభిషేకము చేసి వనమునకేగుట
86. యయాతి స్వర్గమును పొందుట
87. యయాతి పూరున కిచ్చిన ఉపదేశము
88. యయాతి స్వర్గము నుండి పడుట - అష్టకుడతనిని ప్రశ్నించుట
89. అష్టక యయాతుల సంవాదము - 1
90. అష్టక యయాతుల సంవాదము - 2
91. యయాతి అష్టకుల ఆశ్రమధర్మ సంవాదము
92. అష్టక యయాతి సంవాదము
93. ఉత్తర యయాతి చరిత్ర
94. పూరువంశ వర్ణనము
95. పూరు, భరత, పాండు వంశముల వర్ణనము
96. మహాభిష, వసు శాప వృత్తాంతము
97. శాంతనూపాఖ్యానము
98. భీష్ముని పుట్టుక
99. వసిష్ఠోపాఖ్యానము
100. సత్యవతీ లాభోపాఖ్యానము - (భీష్మ ప్రతిజ్ఞ)
101. చిత్రాంగద వృత్తాంతము
102. విచిత్రవీర్య వృత్తాంతము
103. భీష్మ సత్యవతీ సంవాదము
104. వ్యాసుడు సత్యవతి ఆజ్ఞను పాటించుట కంగీకరించుట
105. ధృతరాష్ట్ర - పాండు - విదురుల జననము
106. అణీమాండవ్యోపాఖ్యానము
107. మాండవ్యుడు యమధర్మరాజును శపించుట
108. పాండుని రాజ్యాభిషేకము
109. ధృతరాష్ట్రుని వివాహము
110. కర్ణ జననము
111. కుంతీ వివాహము
112. మాద్రితో పాండురాజు వివాహము - దిగ్విజయము
113. విదుర వివాహము
114. ధృతరాష్ట్ర సంతానోత్పత్తి
115. దుశ్శల పుట్టుక
116. ధృతరాష్ట్ర కుమారుల పేర్లు
117. మృగరూపమున నున్న మహర్షి పాండురాజును శపించుట
118. పాండురాజు అనుతాపము - వానప్రస్థ స్వీకారము
119. పుత్రప్రాప్తికై ప్రయత్నించుమని పాండురాజు కుంతినాదేశించుట
120. వ్యుషితాశ్వోపాఖ్యానము
121. కుంతి పుత్రులను పొందుటకు ఉద్యమించుట
122. ధర్మజ భీమార్జునుల పుట్టుక
123. నకుల సహదేవుల పుట్టుక - పాండవుల నామకరణము
124. పాండురాజమరణము - మాద్రి సహగమనము
125. ఋషులు కుంతిని పాండవులను హస్తినకు కొనిపోవుట
126. పాండురాజు అంత్యక్రియలు
127. పాండవ ధార్తరాష్ట్రుల బాల్యక్రీడలు
128. నాగలోకము నుండి భీముడు మరలి వచ్చుట
129. కృప - ద్రోణ - అశ్వత్థామల జననము - ద్రోణుడు పరశురాముని నుండి శస్త్రాస్త్రములు పొందుట
130. ద్రుపదుడు ద్రోణుని తిరస్కరించుట - ద్రోణుడు హస్తిన చేరుట
131. కౌరవ పాండవుల విద్యాభ్యాసము - ఏకలవ్యుని గురుభక్తి
132. అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రమును పొందుట
133. రాజకుమారాస్త్ర విద్యా ప్రదర్శనము
134. భీమసేన - దుర్యోధన - అర్జునులు అస్త్ర విద్యను ప్రదర్శించుట
135. కర్ణప్రవేశము - రాజ్యాభిషేకము
136. భీమసేనుడు కర్ణుని తిరస్కరించుట - సుయోధనుడు సత్కరించుట
137. ద్రుపద పరాభవము
138. యుధిష్ఠిరుని యౌవరాజ్యాభిషేకము - పాండవుల వృద్ధిని చూచి ధృతరాష్ట్రుడు చింతించుట
139. కణికుడు ధృతరాష్ట్రునికి కూటనీతి నుపదేశించుట
8. జతుగృహ పర్వము - 11
140. పాండవుల పట్ల పురజనుల ప్రేమను చూచి దుర్యోధనుడు విచారించుట
141. పాండవులను వారణావతమునకు పంపవలెనని దుర్యోధనుని సూచన
142. ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతమునకు పంపుట
143. పురోచనుడు వారణావతమున లక్కయిల్లు నిర్మించుట
144. పాండవుల వారణావతప్రయాణము - విదురుని రహస్యోపదేశము
145. పాండవులు లక్కయింట ప్రవేశించుట
146. ఖనకుడు లక్కయింటిలో సురంగము నిర్మించుట
147. లాక్షాగృహదహనము - పాండవులు సురంగము ద్వారా తప్పించుకొనుట
148. విదురుడు పంపిన నావికుడు పాండవులను గంగానది దాటించుట
149. ధృతరాష్ట్రాదులు పాండవుల కొరకు దుఃఖించుట - పాండవుల వనప్రవేశము
150. తల్లికొరకు భీమసేనుడు నీరు తెచ్చుట
9. హిడింబ వధ పర్వము - 5
151. భీమ హిడింబల సంవాదము
152. భీమ హిడింబుల యుద్ధము
153. భీముడు హిడింబుని వధించుట
154. భీమ హిడింబల కలయిక - ఘటోత్కచుని పుట్టుక
155. పాండవులు వ్యాసుని దర్శించుట - ఏకచక్రాపురమున ప్రవేశించుట
10. బక వధ పర్వము - 8
156. బ్రాహ్మణకుటుంబమునకు విపత్తు
157. బ్రాహ్మణి తానే మరణింతు ననుట
158. బ్రాహ్మణ కన్య త్యాగమునకు సిద్ధపడుట
159. కుంతికి బ్రాహ్మణుడు తన దుఃఖకారణము వివరించుట
160. కుంతి - బ్రాహ్మణుల సంభాషణ
161. కుంతీ యుధిష్ఠిరుల సంవాదము
162. బక - భీమసేనుల యుద్ధము
163. నగర జనులందరు సంతోషించుట
11. చైత్రరథ పర్వము - 19
164. పాండవులకు బ్రాహ్మణుడు విచిత్ర కథలను వినిపించుట
165. ద్రోణ ద్రుపదుల వృత్తాంతము
166. ధృష్టద్యుమ్న ద్రౌపదుల జననము
167. పాండవులు కుంతి ద్రుపదపురమునకు బయలుదేరుట
168. ద్రౌపది పూర్వజన్మవృత్తాంతమును వ్యాసుడు చెప్పుట
169. అర్జున చిత్రరథుల స్నేహము
170. తపతిని చూచి సంవరణుడు మోహించుట
171. తపతీ సంవరణుల సంభాషణము
172. వసిష్ఠుని సహాయముతో తపతీ సంవరణుల వివాహము జరుగుట
173. క్షత్రియులకు బ్రాహ్మణ బలము కావలెననుట
174. వసిష్ఠుని క్షమాశక్తి - విశ్వామిత్రుని పరాభవము
175. విశ్వామిత్రుని ప్రోత్సాహముతో కల్మాషపాదుడు వసిష్ఠ పుత్రులను భక్షించుట
176. కల్మాషపాదుని శాపవిమోచనము - అశ్మక జననము
177. పరాశరుని జననము - ఔర్వోపాఖ్యానము
178. ఔర్వుని కోపమును పితరులు నివారించుట
179. ఔర్వుడు తనకోపమును బడబాగ్నిలో విడచుట
180. పరాశరుడు రాక్షసయాగము చేయుట - సమాప్తి
181. బ్రాహ్మణి ఆంగిరసుని శపించుట
182. పాండవులు ధౌమ్యుని తమ పురోహితునిగా వరించుట
12. స్వయంవరపర్వము - 9
183. పాండవులు పాంచాలదేశమునకు వెడలుట
184. స్వయంవర సభావర్ణనము - ధృష్టద్యుమ్నుని ప్రకటన
185. ధృష్టద్యుమ్నుడు స్వయంవరాగత రాజులను ద్రౌపదికి పరిచయము చేయుట
186. స్వయంవరాగతులయిన రాజులు లక్ష్యమును భేదింపలేకపోవుట
187. అర్జునుడు లక్ష్యమును భేదించి ద్రౌపదిని పొందుట
188. ద్రుపదుని రక్షించుటకై భీమార్జునులు రాజులనెదుర్కొనుట
189. భీమార్జునులు కర్ణ శల్యాదులను జయించి ద్రౌపదిని తీసికొనిపోవుట
190. ద్రౌపదిని అయిదుగురు వివాహమాడుటను గూర్చి సమాలోచనము
191. పాండవు లెరుంగకుండ ధృష్టద్నుమ్నుడు వారిని పరిశీలించుట
13. వైవాహిక పర్వము - 7
192. ద్రుపద పురోహితుడు యుధిష్ఠిరాదులను కలియుట
193. పాండవులు, కుంతి ద్రుపదునిచే సమ్మానితులగుట
194. ద్రుపద యుధిష్ఠిర సంవాదము - వ్యాసాగమనము
195. వ్యాసుని ఎదుట ద్రౌపదీ వివాహచర్చ
196. ద్రౌపదీ పాండవుల పూర్వజన్మ వృత్తాంతము
197. పంచపాండవులతో ద్రౌపదీ వివాహము
198. కుంతి ద్రౌపదిని ఆశీర్వదించుట - శ్రీకృష్ణుడు పాండవులకు కానుకలు పంపుట
14. విదురాగమన రాజ్యలంభపర్వము - 13
199. దుర్యోధనుని చింత - దురాలోచన
200. దుర్యోధన ధృతరాష్ట్రుల సంభాషణ
201. పాండవులపై పరాక్రమమే ఉచితమని కర్ణుడు చెప్పుట
202. పాండవులకు అర్ధరాజ్యమిమ్మని భీష్ముడు దుర్యోధనునకు చెప్పుట
203. ద్రోణుడు పాండవులను పిలిపించుమనుట - కర్ణుని తిరస్కారము
204. భీష్మ ద్రోణుల మాటలను విదురుడు సమర్థించుట
205. పాండవులను తీసికొని వచ్చుటకు విదురుడు ద్రుపదుని కడకేగుట
206. పాండవులు అర్ధరాజ్యము పొంది ఇంద్రప్రస్థనిర్మాణము చేయుట
207. నారదుని రాక - సుందోపసుందుల కథ చెప్పుట
208. సుందోపసుందుల తపస్సు - వరప్రాప్తి
209. సుందోపసుందులు ముల్లోకాలను బాధించుట
210. తిలోత్తమ సుందోపసుందులను మోహింపజేయుట
211. సుందోపసుందుల మరణము - ద్రౌపదిపట్ల పాండవుల నియమము
15. అర్జున వనవాస పర్వము - 6
212. అర్జునుడు నియమభంగమొనర్చుట
213. అర్జునుడు ఉలూపిని కలియుట
214. అర్జునుడు చిత్రాంగదను వివాహమాడుట పుత్రుని పొందుట
215. వర్గ అను అప్సరసకు అర్జునుడు శాపమోక్షమిచ్చుట
216. అర్జునుడు నలుగురు అప్సరసలను విడిపించుట
217. ప్రభాసతీర్థమున కృష్ణార్జునుల కలయిక - ద్వారకానగరాగమనము
16. సుభద్రాహరణ పర్వము - 2
218. అర్జునుడు సుభద్రను అపహరించుట
219. యాదవులతో యుద్ధము - బలరాముని క్రోధవచనములు
17. హరణాహరణ పర్వము -1
220. సుభద్రావివాహము, అభిమన్యుని పుట్టుక, విద్యాభ్యాసము
18. ఖాండవదాహ పర్వము - 6
221. కృష్ణార్జునులు ఖాండవ వనమున అగ్నిదేవుని చూచుట
222. అగ్ని ఖాండవవనము దహించుట, శ్వేతకి కథ
223. అర్జునుడు అగ్నినుండి ధనుస్సు, రథము పొందుట
224. అగ్ని శ్రీకృష్ణార్జునులకు ఆయుధము లిచ్చుట, ఖాండవ దహనము చేయుట
225. ఖాండవదహనమున ఇంద్రుడు వర్షము కురిపించుట
226. దేవతలతో కృష్ణార్జునుల యుద్ధము
19. మయదర్శన పర్వము - 7
227. దేవతల పరాజయము - మయాసుర రక్షణ
228. మందపాల జరితల వృత్తాంతము - అగ్నిస్తుతి
229. జరిత తన పిల్లల కొరకు విలపించుట
230. జరిత - ఆమె పిల్లల సంవాదము
231. శార్ ఙ్గకములు అగ్నిని పొగడి అభయము పొందుట
232. మందపాలుడు తన పిల్లలతో కలియుట
233. ఇంద్రుడు శ్రీకృష్ణార్జునులకు వరమిచ్చుట - యమసురుని యమునాతటమునకు చేర్చుట

సభాపర్వము

1. సభాక్రియాపర్వము - 4
1. సభ నిర్మించి ఇత్తునని మయుడు అర్జునునితో చెప్పుట
2. శ్రీకృష్ణుడు ద్వారకకు వెడలుట.
3. మయుడు భీమార్జునులకు గదాశంఖములిచ్చి సభను నిర్మించుట.
4. మయసభాప్రవేశము.
2. లోకపాల సభాఖ్యానపర్వము - 8
5. నారదుడు ధర్మరాజుకు ప్రశ్నరూపమున రాజ్యపాలనమును బోధించుట.
6. దివ్యసభలను గూర్చిన యుధిష్ఠిరుని జిజ్ఞాస.
7. ఇంద్ర సభావర్ణనము.
8. యమ సభావర్ణనము.
9. వరుణసభా వర్ణనము.
10. కుబేర సభావర్ణనము.
11. బ్రహ్మసభా వర్ణనము.
12. హరిశ్చంద్రమాహాత్మ్యము - పాండురాజ సందేశము.
3. రాజసూయారంభపర్వము - 7
13. యుధిష్ఠిరుడు రాజసూయమును సంకల్పించి సన్నిహితులతో చర్చించుట.
14. శ్రీకృష్ణుడు రాజసూయమునకు సమ్మతించుట.
15. జరాసంధుని గూర్చి ధర్మజభీమశ్రీకృష్ణులు చర్చించుట.
16. జరాసంధ వధను గురించి ఆలోచించుట.
17. జరాసంధ జననవృత్తాంతము.
18. జరాసంధ నామకరణము.
19. జరాసంధుని రాజ్యాభిషేకము.
4. జరాసంధ వధపర్వము - 5
20. ధర్మజుని అనుమతితో శ్రీకృష్ణభీమార్జునులు మగధకు వెడలుట.
21. మగధరాజధాని ప్రాశస్త్యము - మూడునగారాలను భేదించుట - శ్రీకృష్ణ జరాసంధ సంవాదము.
22. జరాసంధుడు యుద్ధమునకు సిద్ధమగుట కృష్ణజరాసంధుల వైరకారణము.
23. భీమజరాసంధుల బాహుయుద్ధము.
24. జరాసంధుని వధ.
5. దిగ్విజయ పర్వము - 8
25. సంక్షిప్త దిగ్విజయము.
26. అర్జునుడు భగదత్తుని ఓడించుట.
27. అర్జునుడు పర్వతీయదేశములను జయించుట.
28. కింపురుషాది దేశములను జయించి అర్జునుడు ఇంద్రప్రస్థమునకు వచ్చుట.
29. భీమసేనుడు తూర్పుదిక్కును జయించుట.
30. భీముడు పూర్వదిగ్విజయము చేసి ఇంద్రప్రస్థమునకు తిరిగివచ్చుట.
31. సహదేవుని దక్షిణ దిగ్విజయము.
32. నకులుడు పడమర దిక్కును జయించుట.
6. రాజసూయ పర్వము - 7
33. ధర్మరాజు రాజసూయ యాగదీక్ష వహించుట.
34. యుధిష్ఠర యజ్ఞమున అందరు కలియుట.
35. రాజసూయ యాగ వర్ణనము.
36. ధర్మరాజు కృష్ణునకు అర్ఘ్యమిచ్చుట.
37. శిశుపాలుడు ధర్మజ శ్రీకృష్ణులను ఉపాలంభించుట.
38. భీష్ముడు శ్రీకృష్ణుని చరిత్రమును స్తుతించుట.
39. సహదేవుని కోపము.
7. శిశుపాలవధపర్వము - 6
40. శిశుపాలుని గూర్చి భీష్ముని పలుకులు
41. శిశుపాలుడు భీష్ముని ఉపాలంభించుట.
42. కోపించిన భీముని భీష్ముడు వారించుట.
43. శిశుపాలుని జన్మవృత్తాంతమును భీష్ముడు చెప్పుట.
44. భీష్ముని సమాధానము.
45. శిశుపాలవధ - రాజసూయ సమాప్తి.
8. ద్యూత పర్వము - 28
46. వ్యాసుని భవిష్యవాణి - యుధిష్ఠిరుని ప్రతిజ్ఞ.
47. మయసభలో భంగపడిన దుర్యోధనుడు ధర్మజుని వైభవమును చూచి దుఃఖించుట
48. పాండవులను జయించుటకు శకుని దుర్యోధనుల మంతనము.
49. దుర్యోధనుని చింతను విని ధృతరాష్ట్రుడు విదురుని ఇంద్రప్రస్థమునకు పంపదలచుట.
50. దుర్యోధనుడు ధృతరాష్ట్రునకు తన మనోవేదనను తెలుపుట.
51. యుధిష్ఠిరునకు వచ్చిన కానుకలను దుర్యోధనుడు వర్ణించుట.
52. దుర్యోధనుని సంతాపము.
53. దుర్యోధనుడు యుధిష్ఠిరుని పట్టాభిషేకము వర్ణించుట.
54. ధృతరాష్ట్రుడు దుర్యోధనునకు నచ్చజెప్పుట.
55. దుర్యోధనుడు ధృతరాష్ట్రునకు తన నిశ్చయమును తెలుపుట.
56. ధృతరాష్ట్రుడు సభానిర్మాణమునకు ఆజ్ఞాపించుట - ధర్మరాజును పిలుచుటకు విదురుని పంపుటకు నిశ్చయించుట.
57. ధృతరాష్ట్ర విదురుల సంవాదము.
58. యుధిష్ఠిరుడు హస్తినకు వచ్చుట.
59. జూదమును గురించి శకుని ధర్మరాజుల సంవాదము.
60. ద్యూతప్రారంభము.
61. యుధిష్ఠిరుడు ప్రతిపందెమును ఓడిపోవుట.
62. విదురుడు ధృతరాష్ట్రుని హెచ్చరించుట.
63. విదురుడు జూదమును వ్యతిరేకించుట.
64. దుర్యోధనుడు విదురుని నిందించుట - విదురుడు దుర్యోధనుని హెచ్చరించుట.
65. యుధిష్ఠిరుడు తనతోపాటు సర్వస్వమును కోల్పోవుట.
66. విదురుడు దుర్యోధనుని మందలించుట.
67. ద్రౌపదిని సభలోనికి ఈడ్పించుట.
68. ద్రౌపదీ పరాభవము.
69. ద్రౌపది విలాపము - భీష్మవచనము.
70. దుర్యోధనుని వక్రభాషణము - భీముని ఆవేశము.
71. ద్రౌపదీ వరలాభము.
72. ధర్మరాజు భీముని శాంతింపజేయుట.
73. యుధిష్ఠిర ధృతరాష్ట్ర సంభాషణము.
9. అనుద్యూత పర్వము - 8
74. దుర్యోధనుడు పాండవులను మరల జూదమునకు పిలిపించుటకు ధృతరాష్ట్రుని ఒప్పించుట.
75. గాంధారి ప్రబోధమును ధృతరాష్ట్రుడు తిరస్కరించుట.
76. ధర్మరాజు అనుద్యూతమున ఓడిపోవుట.
77. పాండవుల ప్రతిజ్ఞలు.
78. యుధిష్ఠిర వనప్రస్థానము.
79. కుంతీ ద్రౌపదుల సంభాషణము.
80. విదుర ధృతరాష్ట్ర ద్రోణవచనములు.
81. ధృతరాష్ట్ర సంజయ సంవాదము.

వనపర్వం

1. అరణ్య పర్వము - 10
1. పాండవుల వనవాసగమనము.
2. ధర్మరాజుతో శౌనకుడు ప్రసంగించుట.
3. యుధిష్ఠిరుడు సూర్యుని ఉపాసించి అక్షయపాత్రను పొందుట.
4. హితమును ఉపదేశించిన విదురునిపై ధృతరాష్ట్రుడు కుపితుడగుట.
5. పాండవులు కామ్యకవనమును ప్రవేశించుట, విదురుని ఆగమనము.
6. ధృతరాష్ట్రుడు సంజయుని పంపి వనము నుండి విదురుని రప్పించుట, అతనిని క్షమింపుమని ప్రార్థించుట.
7. దుష్టచతుష్టయము పాండవులను చంపబూనుట - వ్యాసాగమనము.
8. ధృతరాష్ట్రునికి వ్యాసుని హితోపదేశము.
9. ఇంద్రసురభి సంవాదమును వ్యాసుడు చెప్పుట.
10. మైత్రేయుడు దుర్యోధనుని శపించుట.
2. కిర్మీరవధ పర్వము - 1
11. భీమసేనుడు కిర్మీరుని చంపుట.
3. అర్జునాభిగమన పర్వము - 26
12. శ్రీకృష్ణాదుల ఆగమనము.
13. ద్యూతసమయమున తాను రాకపోవుటకు శ్రీకృష్ణుడు కారణము చెప్పుట.
14. శ్రీకృష్ణుడు సాల్వుని చంపుట.
15. ద్వారకలోని యుద్ధ రక్షణ సంసిద్ధత.
16. శాల్వుని సైన్యము యాదవులను చుట్టుముట్టుట - యుద్ధము.
17. ప్రద్యుమ్న శాల్వుల ఘోరయుద్ధము.
18. మూర్ఛితుడయిన ప్రద్యుమ్నుడు సారథిని నిందించుట.
19. ప్రద్యుమ్నుడు శాల్వుని ఓడించుట.
20. శ్రీకృష్ణశాల్వుల భయంకరయుద్ధము.
21. శాల్వుని మాయచే శ్రీకృష్ణుడు మూర్ఛనొందుట.
22. సౌభ వధ - కృష్ణాదులు తమ నగరములకు వెడలుట.
23. ద్వైతవనమునకు వెళ్ళు పాండవులను చూచి ప్రజలు వ్యాకులపడుట.
24. పాండవులు ద్వైతవనమునకు వెళ్ళుట.
25. మార్కండేయ మహర్షి పాండవులకు ధర్మమునుపదేశించి, ఉత్తరదిక్కుగా వెళ్ళుట.
26. బకదాల్భ్యుడు యుధిష్ఠిరునికి బ్రాహ్మణ ప్రభావమును చెప్పుట.
27. ద్రౌపది తన క్రోధమును యుధిష్ఠిరునికి తెలుపుట.
28. ప్రహ్లాద - బలి సంవాదమును ద్రౌపది వర్ణించుట.
29. యుధిష్ఠిరుడు క్రోధమును నిందించుట - సహనమును ప్రశంసించుట.
30. ద్రౌపది యుధిష్ఠిరుని బుద్ధి, ధర్మాదులను ఆక్షేపించుట.
31. యుధిష్ఠిరుడు ద్రౌపది ఆక్షేపమునకు సమాధానము చెప్పుట.
32. ద్రౌపది పురుషార్థ సాధనకు ప్రోత్సహించుట.
33. భీమసేనుడు పురుషార్థమును ప్రశంసించుట, యుధిష్ఠిరుని యుద్ధము చేయుమని ప్రార్థించుట.
34. యుధిష్ఠిరుడు ధర్మమునకు కట్టుబడి ఉందునని ప్రకటించుట.
35. భీమసేనుడు యుధిష్ఠిరుని యుద్ధమునకు ఉత్సాహపరచుట.
36. వ్యాసుడు యుధిష్ఠిరునికి ప్రతిస్మృతి విద్యనిచ్చుట, పాండవులు కామ్యకవనమునకేగుట.
37.అర్జునుడు సోదరులందరితో కలసి ఇంద్రకీలాద్రికేగి ఇంద్రుని దర్శించుట.
4. కైరాత పర్వము - 4
38. అర్జునుని ఉగ్రతపస్సు, ఆ విషయమును ఋషులు శంకరునితో చర్చించుట.
39. కిరాతార్జునుల యుద్ధము, శంకరుడు ప్రసన్నుడగుట, అర్జునుడు స్తుతించుట.
40. శంకరుడు అర్జునునకు వరమునిచ్చి తన ధామమునకు బయలుదేరుట.
41. అర్జునునికి దిక్పాలకులు దివ్యాస్త్రములనిచ్చుట, స్వర్గమునకు వెళ్ళుమని ఇంద్రుడు ఆదేశించుట.
5. ఇంద్రలోకాభిగమన పర్వము - 10
42. అర్జునుడు మాతలితో స్వర్గలోకమునకు ప్రయాణమగుట.
43. అర్జునుడు దేవేంద్రుని దర్శించుట, ఇంద్రుడు అతనిని స్వాగతించుట.
44. అర్జునుడు అస్త్రములను సంగీతమును నేర్చుకొనుట.
45. చిత్రసేనోర్వశీసంవాదము.
46. ఊర్వశిని అర్జునుడు తిరస్కరించుట, ఆమె అతనిని శపించుట.
47. లోమశుడు స్వర్గము నుండి కామ్యకవనమున కేగుట.
48. అర్జునుని వృత్తాంతము విన్న ధృతరాష్ట్రుని చింత.
49. సంజయుడు ధృతరాష్ట్రుని మాటలను అంగీకరించుట, ధృతరాష్ట్రుని సంతాపము.
50. అరణ్యమున పాండవుల ఆహారము.
51. శ్రీకృష్ణాదులు దుర్యోధనాదులవధకై ప్రతిజ్ఞ చేసిరని సంజయుడు ధృతరాష్ట్రునికి వినిపించుట.
6. నలోపాఖ్యాన పర్వము - 28
52. నలోపాఖ్యాన ప్రారంభము.
53. హంస సందేశము.
54. దిక్పాలురు దమయంతీ స్వయంవరమునకు వచ్చుట.
55. నలుడు అంతఃపురములోని దమయంతికి దేవతల సందేశము చెప్పుట.
56. దమయంతి సందేశము.
57. దమయంతీ స్వయంవరము - వివాహము.
58. నలుని సద్గుణములను విని కలి కోపించుట.
59. కలి ఆవేశించిన నలుడు పుష్కరునితో జూదమాడుట.
60. దమయంతి తన సంతానమును కుండినపురమునకు పంపుట.
61. నలదమయంతులు అడవుల పాలగుట - నలుని వస్త్రాపహరణము.
62. నిద్రించుచున్న దమయంతిని విడిచి నలుడు వెళ్లిపోవుట.
63. దమయంతి పాతివ్రత్యప్రభావముతో వ్యాధుడు మరణించుట.
64. దమయంతి సార్థవాహులతో కలిసి వెళ్లుట.
65. దమయంతి చేదిరాజగృహమును చేరుట.
66. నలుడు కర్కోటకుని రక్షించుట
67. నలుడు ఋతుపర్ణుని కడ అశ్వాధ్యక్షుడగుట
68. భీమమహారాజు పంపిన బ్రాహ్మణుడు చేదిరాజు యొక్క భవనమున దమయంతిని చూచుట.
69. దమయంతి తండ్రి ఇంటికి వెళ్ళుట. నలుని కొఱకు బ్రాహ్మణులను పంపుట.
70. తనకు ద్వితీయ స్వయంవరమని దమయంతి ఋతుపర్ణునకు సందేశము పంపుట.
71. ఋతుపర్ణుడు విదర్భకు వెళ్ళుట.
72. నలుడు ఋతుపర్ణుని నుండి ద్యూతవిద్యారహస్యము గ్రహించుట - నలుని శరీరమునుండి కలి నిష్క్రమించుట.
73. దమయంతి ఆలోచనము.
74. బాహుక కేశినీ సంవాదము.
75. దమయంతి తన పుత్రికను, పుత్రుని బాహుకుని దగ్గరకు పంపుట.
76. నలుడు ప్రకటమగుట - నలదమయంతుల సమాగమము.
77. నలుని నుండి అశ్వవిద్యను గ్రహించి ఋతుపర్ణుడు అయోధ్యకు వెడలుట.
78. పుష్కరుని ఓడించి నలుడు నిజనగరమున ప్రవేశించుట.
79. బృహదశ్వుడు ద్యూతాశ్వవిద్యల రహస్యము తెలిపి వెడలుట.
7. తీర్థయాత్రా పర్వము - 77
80. అర్జునుని గురించి పాండవుల చింత.
81. యుధిష్ఠిరుని వద్దకు నారదుడు వచ్చి తీర్థయాత్రా ఫలము గురించి తెలుపుట.
82. భీష్మునికి పులస్త్యుడు చెప్పిన తీర్థయాత్రా మాహాత్య్మము.
83. కురుక్షేత్ర తీర్థాల మాహాత్మ్యము.
84. వివిధ తీర్థాల మహిమ.
85. గంగాసాగర, చిత్రకూట, ప్రయాగ, గంగాది తీర్థప్రభావ వర్ణనము.
86. యుధిష్ఠిరుడు పుణ్యతపోవనాశ్రమాల గురించి ధౌమ్యుని ప్రశ్నించుట.
87. ధౌమ్యుడు తూర్పుదిక్కున ఉన్న తీర్థాలను వర్ణించుట.
88. ధౌమ్యుడు వర్ణించిన దక్షిణ తీర్థాలు.
89. ధౌమ్యుడు పశ్చిమదిక్కున ఉన్న తీర్థాలను వర్ణించుట.
90. ధౌమ్యుడు ఉత్తరదిక్కున గల తీర్థాలను వర్ణించుట.
91. లోమశుడు వచ్చి ధర్మరాజుకు ఇంద్రసందేశము, అర్జునుని అస్త్రప్రాప్తి చెప్పుట.
92. లోమశుని ద్వారా ఇంద్రసందేశము విని ధర్మరాజు తనవారితో తీర్థయాత్రకు పోవుట.
93. ఋషులకు నమస్కరించి పాండవులు తీర్థయాత్రకు వెడలుట.
94. రాజులదృష్టాంతాలతో లోమశుడు యుధిష్ఠిరునికి తీర్థయాత్ర, అధర్మహానులను వివరించుట.
95. పాండవులు నైమిశారణ్యాది తీర్థాలు తిరుగుచు గయుని యజ్ఞాల మహిమ వినుట.
96. వాతాపి, ఇల్వలుల చరిత్ర, అగస్త్యుని వివాహవృత్తాంతము.
97. అగస్త్యుడు లోపాముద్రను వివాహమాడి ధనసంగ్రహణము చేయగోరుట.
98. ధనప్రాప్తికై అగస్త్యుడు వివిధరాజుల వద్దకు వెళ్ళుట.
99. అగస్త్యుడు ఇల్వలుని, వాతాపిని శిక్షించుట, పరశురాముడు తిరిగి శక్తిమంతుడగుట.
100. దేవతలకు దధీచమహర్షి వెన్నెముక ఇచ్చుట, వజ్రాయుధము నిర్మించుట.
101. వృత్రునివధ, జగన్నాశముకొరకు అసురుల దుర్మంత్రణము.
102. సముద్రములోని ఋషులను దైత్యులు నాశనము చేయుట. దేవతలు నారాయణుని శరణుకోరుట.
103. విష్ణువు ఆజ్ఞపై దేవతలు అగస్త్యాశ్రమమునకు చేరుట. సముద్రమును ఇంకింపజేయుమని ప్రార్థించుట.
104. అగస్త్యుడు వింధ్యవృద్ధిని నివారించి, దేవతలతో సముద్రతీరము చేరుట.
105. అగస్త్యుడు సముద్రజలము త్రాగుట-దేవతలు దైత్యసంహారము చేయుట.
106. సగరుడు సంతానము కొరకు శివునికై తపస్సు చేసి వరములను పొందుట.
107. సగరపుత్రులు కపిలక్రోధాగ్నిలో నశించుట. అంశుమంతుడు సగరయజ్ఞమును పూర్తిచేయుట.
108. భగీరథుడు తపస్సు చేయుట, గంగను భరించుటకు శంకరుని కోరుట.
109. గంగావతణము - సగరపుత్రుల ఉద్ధరణము.
110. నంద, కౌశికల గొప్పతనము, ఋష్యశృంగుని కథ-లోమపాదుడు ఋష్యశృంగుని తీసుకొనివచ్చుట.
111. వేశ్యలు ఋష్యశృంగుని ప్రలోభపరచుట - విభాండకుడు పుత్రుని చింతకు కారణమడుగుట.
112. వేశ్యను మునికుమారుడు అని భావించిన ఋష్యశృంగుడు తండ్రితో అతనియాందు ఆసక్తి తెలియజేయుట.
113. ఋష్యశృంగుడు లోమపాదకన్యను గ్రహించుట.
114. కౌశికి, గంగా సాగరాది నదులలో స్నానమాచరించి ధర్మరాజు మహేంద్రపర్వతమును చేరుట.
115. అకృతవ్రణుడు ధర్మరాజుకు పరశురామవృత్తాంతము చెప్పుట.
116. పరశురాముడు తల్లిని చంపుట. కార్తవీర్యుని చంపుట. రాజపుత్రులు జమదగ్నిని చంపుట.
117. పరశురాముడు తండ్రికై విలపించుట. క్షత్రియ సంహారము, ధర్మజుడు పరశురాముని పూజించుట.
118. యుధిష్ఠిరుడు ప్రభాసక్షేత్రమున తపస్సు చేయుట - యాదవ పాండవుల కలయిక.
119. ప్రభాసతీర్థమున బలరాముడు పాండవులకు సానుభూతి తెల్పుట.
120. సాత్యకి పౌరుషవచనాలు, శ్రీకృష్ణుని ఆజ్ఞపై పాండవులు పయోష్ణీనదీతీరమున వసించుట.
121. గయుని ప్రశంస, నర్మదామాహాత్మ్యము, సుకన్యాచ్యవనుల కథ.
122. చ్యవనమహర్షి సుకన్యను పొందుట.
123. అశ్వినీదేవతల అనుగ్రహముచే చ్యవనునికి యౌవనము, అందము కల్గుట.
124. శర్యాతి ఇంద్రుని చంపుటకు రాక్షసుని సృష్టించుట.
125. ఇంద్రుడు ఆపద నుండి బయటపడుట - లోమశుడు చెప్పిన తీర్థాల మాహాత్మ్యము.
126. మాంధాతపుట్టుక, సంక్షిప్త చరిత్ర.
127. సోమక-జంతువుల కథ.
128. సోమకునికి నూరుగురు కుమారులు కలుగుట - సోమకపురోహితులు నరకస్వర్గములను అనుభవించుట.
129. కురుక్షేత్రద్వారము యమునాతీర్థము సరస్వతీ తీర్థమాహాత్మ్యము
130. విభిన్నతీర్థాలమహిమ, ఉశీనరరాజు కథ.
131. డేగకు శిబి తన శరీర మాంసము ఇచ్చి పావురమును రక్షించుట.
132. అష్టావక్రముని జన్మవృత్తాంతము, జనకుని సభకు ఆయన రాక.
133. అష్టావక్రుడు ద్వారపాలకునితో, జనకునితో మాట్లాడుట.
134. అష్టావక్రుడు బందిని ఓడించుట.
135. యవక్రీత చరిత్ర.
136. యవక్రీతుడు రైభ్యుని కోడలితో వ్యభిచరించి రాక్షసునిచేతిలో చనిపోవుట.
137. భరద్వాజుడు పుత్రశోకముతో విలపించి రైభ్యుని శపించి అగ్నిలో ప్రవేశించుట.
138. బ్రహ్మ హత్య నుండి పరావసువు విముక్తుడగుట. రైభ్య భరద్వాజ యవక్రీతులు తిరిగి జీవించుట.
139. పాండవుల ఉత్తరదిగ్యాత్ర.
140. పాండవులు గంధమాదన హిమాలయాలకు బయలుదేరుట.
141. ధర్మరాజు గంధమాదనమునకు పోవుటకు నిశ్చయించుట.
142. లోమశుడు వరాహావతారమును వర్ణించుట.
143. గంధమాదనయాత్రలో పాండవులపై గాలితో కూడిన జడివాన.
144. ద్రౌపది మూర్ఛ, ఘటోత్కచుని రాక.
145. ఘటోత్కచుడు పాండవులను గంధమాదనమునకు చేర్చుట.
146. భీమసేనుడు సౌగంధికపుష్పాలు తెచ్చుటకు పోవుట - హనుమంతుని కలియుట.
147. హనుమద్భీమసేనుల సంభాషణ.
148. హనుమంతుడు సంక్షేపముగా రాముని చరిత్ర వినిపించుట.
149. హనుమంతుడు యుగధర్మాలు వర్ణించుట.
150. తన పూర్వశరీరమును హనుమంతుడు చూపుట, చాతుర్వర్ణ్య ధర్మ ప్రకటనము.
151. హనుమంతుడు భీముని ఊరడించి అంతర్ధానమగుట.
152. భీముడు సౌగంధిక వనమునకు వెడలుట.
153. కుబేరుని అనుచరులు భీమునిరాకను గురించి ప్రశ్నించుట.
154. భీముడు క్రోధవశులను జయించి సౌగంధికపుష్పాలు సంగ్రహించుట.
155. యుధిష్ఠిరాదులు గంధమాదనము చేరుట.
156. అశరీరవాణి ఆదేశము - పాండవులు నరనారాయణుల ఆశ్రమము చేరుట.
8. జటాసుర వధ పర్వము - 1
157. జటాసుర వధ.
9. యక్షయుద్ధ పర్వము - 7
158. పాండవులు ఆర్ష్టిషేణుని ఆశ్రమము చేరుట.
159. ఆర్ష్టిషేణుడు యుధిష్ఠిరునకు ఉపదేశము చేయుట.
160. పాండవులు ఆర్ష్టిషేణుని ఆశ్రమమున వసించుట - మణిమంతుని వధ.
161. యుధిష్ఠిరుడు గంధమాదనమున కుబేరుని దర్శించుట.
162. కుబేరుడు పాండవులకు ఉపదేశము చేయుట.
163. ధౌమ్యుడు ధర్మజునకు బ్రహ్మాదుల స్థానములను చూపుట.
164. అర్జునుడు పాండవుల కడకు వచ్చుట.
10. నివాతకవచ యుద్ధ పర్వము - 11
165. అర్జునుడు గంధమాదన పర్వతమున సోదరులను కలియుట.
166. ఇంద్రుడు పాండవులను అనునయించి స్వర్గమున కేగుట.
167. పాశుపతాస్త్ర ప్రాప్తిని గురించి అర్జునుడు వివరించుట.
168. స్వర్గమున అర్జునుని అస్త్రవిద్యాభ్యాసము.
169. అర్జునుడు నివాతకవచులతో యుద్ధము ప్రారంభించుట.
170. అర్జునుడు నివాతకవచులతో యుద్ధమొనర్చుట.
171. దానవుల మాయా యుద్ధము.
172. అర్జునుడు నివాతకవచులను సంహరించుట.
173. అర్జునుడు పౌలోమ కాలకేయులను సంహరించుట.
174. అర్జునుని యాత్రా వృత్తాంతము విని ధర్మరాజు అభినందించుట.
175. అర్జునుని దివ్యాస్త్ర ప్రదర్శనమును నారదుడు నివారించుట.
11. ఆజగర పర్వము - 6
176. పాండవులు గంధమాదనమునకు వెడలుట.
177. గంధమాదనను నుండి పాండవులు బదరికాశ్రమము ద్వారా ద్వైతవనము చేరుట.
178. ఆజగరము భీముని పట్టుకొనుట.
179. సర్పరూపుడయిన నహుషునితో భీముడు సంభాషించుట.
180. ధర్మరాజు నహుషుని ప్రశ్నలకు సమాధానములొసంగుట.
181. నహుషుని శాపవిముక్తి.
12. మార్కండేయ సమాస్యాపర్వము - 51
182. పాండవులు ద్వైతవనము నుండి కామ్యకవనము చేరుట.
183. సత్యాకృష్ణులు, నారదమార్కండేయులు కామ్యకవనము చేరుట.
184. మార్కండేయుడు విప్రమాహాత్మ్యమును చెప్పుట.
185. అత్రిముని, పృథుమహారాజుల ప్రశంస.
186. తార్క్ష్య సరస్వతీ సంవాదము.
187. వైవస్వతమనువు చరిత్రము.
188. కలి ప్రభావము - మార్కండేయుడు వటపత్రశాయిని దర్శించుట.
189. వటపత్రశాయి మార్కండేయునకు తన్ను గురించి తెలుపుట.
190. కలి యుగలక్షణములు - కల్క్యవతారము.
191. కల్కి కృతయుగమును స్థాపించుట. మార్కండేయుడు ధర్మరాజుకు చేసిన ఉపదేశము.
192. శల, దలుల చరిత్ర; వామదేవ మాహాత్మ్యము.
193. ఇంద్ర బక సంవదము.
194. రాజమహిమ విషయమై శిబి సుహోత్రుల ప్రశంస.
195. యయాతి గోదానము చేయుట.
196. సేదుకవృషదర్భుల చరిత్రము.
197. ఇంద్రాగ్నులు శిబిని పరీక్షించుట.
198. నారదుడు శిబి మాహాత్మ్యమును చెప్పుట.
199. ఇంద్రద్యుమ్నుని వృత్తాంతము.
200. దానము, శ్రాద్ధము, అతిథిసత్కారము వాక్శుద్ధి గాయత్రీజపము - మొదలగు వాని వర్ణనము.
201. ధుంధుమారోపాఖ్యానము.
202. బృహదశ్వుని ద్వారా ధుంధుని వధించవలెనని ఉత్తంకుడు భావించుట.
203. విష్ణువు మధుకైటభులను వధించుట.
204. కువళాశ్యుడు ధుంధుని సంహరించుట.
205. పతివ్రతా మహత్త్వము.
206. కౌశిక పతివ్రతా సంభాషణము - బ్రాహ్మణ ధర్మ వర్ణనము.
207. కౌశిక ధర్మవ్యాధుల సంవాదము.
208. హింసాహింసల నిర్ణయము.
209. ధర్మసూక్ష్మత, పరబ్రహ్మప్రాప్త్యుపాయము.
210. సత్సాంగత్యము - బ్రహ్మవిద్యావర్ణనము.
211. పంచమహాభూతాల గుణములు - ఇంద్రియ నిగ్రహము.
212. త్రిగుణస్వరూపము - వాని ఫలము.
213. ప్రాణవాయుస్థితి - పరమాత్మ సాక్షాత్కారము.
214. మాతౄపితృసేవ - ఫలితము.
215. ధర్మవ్యాధుని పూర్వజన్మ వృత్తాంతము.
216. కౌశికుని స్వగృహగమనము.
217. బృహస్పతి అగ్ని పుత్రుడగుట-జననము.
218. అంగిరసుని వంశ వర్ణనము
219. బృహస్పతి సంతాన వర్ణనము.
220. పాంచజన్యాగ్ని జననము - సంతతి.
221. తపుడు - భానువుల సంతతి వర్ణనము.
222. సహుడు అను అగ్ని జలప్రవేశము; అథర్వాంగిరసుని వలన అగ్ని ప్రకటితమగుట.
223. ఇంద్రుడు కేశిదానవుని నుండి దేవసేనను విడిపించుట.
224. దేవసేనతో ఇంద్రుడు బ్రహ్మసన్నిధికి, బ్రహ్మర్షుల సన్నిధికి వెళ్ళుట; అగ్ని కాముక వృత్తాంతము.
225. కుమారస్వామి జననము, క్రౌంచ పర్వత్ ఖండనము.
226. స్కందునికి జాతకర్మాదులు - అగ్నిదేవాదుల రక్షణము.
227. ఓడిపోయి శరణు కోరిన ఇంద్రాదులకు స్కందుని అభయప్రదానము.
228. కుమారస్వామి అనుయాయుల వర్ణన.
229. స్కందుని దేవసేనాపతిత్వము - దేవసేనతో వివాహము.
230. కృత్తికలకు నక్షత్ర మండలస్థానప్రాప్తి; కష్టప్రద గ్రహములు.
231. కృత్తికలకు నక్షత్ర మండలస్థానప్రాప్తి; కష్టప్రద గ్రహములు.
232. స్కందుని ప్రసిద్ధనామములను జెప్పుట, ఆయన స్తుతి.
13. ద్రౌపదీ సత్యభామా సంవాద పర్వము - 3
233. ద్రౌపదీ సత్యభామా సంవాదము.
234. భర్తను అనుకూలుని చేసికొని ఉపాయము.
235. శ్రీకృష్ణగమనము.
14. ఘోషయాత్రా పర్వము - 22
236. పాండవులను గురించి విని ధృతరాష్ట్రుడు చింతించుట.
237. పాండవుల దగ్గరకు వెళ్లుమని కర్ణశకునులు దుర్యోధనుని ప్రోత్సహించుట.
238. ఘోషయాత్రానుమతికై దుర్యోధనుడు ధృతరాష్ట్రునికడ కేగుట.
239. ధృతరాష్ట్రుని అనుమతితో దుర్యోధనుడు బయలుదేరుట.
240. గంధర్వ దుర్యోధనసేనా సంవాదము.
241. కౌరవులు గంధర్వులతో యుద్ధము చేయుట, కర్ణుని పరాజయము.
242. గంధర్వులు దుర్యోధనాదులను అపహరించుట.
243. దుర్యోధనుని విడిపించుటకు భీమసేనుని ఆదేశించుట - అర్జునుడు ప్రతిజ్ఞ చేయుట.
244. పాండవగంధర్వ సంగ్రామము.
245. పాండవుల చేతిలో గంధర్వులు ఓడిపోవుట.
246. దుర్యోధనుడు విడుదల అగుట.
247. దుర్యోధనుడు విశ్రమించుట.
248. దుర్యోధనుడు తన పరాజయమును వివరించుట.
249. దుర్యోధన ప్రాయోపవేశము.
250. దుర్యోధనుని ప్రాయోపవేశ విరమణకై విఫలయత్నము.
251. శకుని దుర్యోధనుని అనునయించుట దుర్యోధనుడు రసాతలమునకు కొనిపోబడుట.
252. దానవప్రబోధము - కర్ణుని పట్టుదలతో దుర్యోధనుడు దీక్ష విరమించుట.
253. కర్ణ దిగ్విజయము.
254. కర్ణదిగ్విజయము - హస్తినలో సత్కారము.
255. దుర్యోధనుని వైష్ణవయాగసమారంభము.
256. దుర్యోధన వైష్ణవయాగ పరిసమాప్తి.
257. అర్జునసంహారమునకై కర్ణప్రతిజ్ఞ - ధర్మజుని చింత.
15. మృగ స్వప్నోద్భవ పర్వము - 1
258. పాండవులు కామ్యకవనమునకు వెడలుట.
16. వ్రీహి ద్రౌణిక పర్వము - 3
259. వ్యాసమహర్షి పాండవులకు దానమహిమను చెప్పుట.
260. దుర్వాసుడు ముద్గలుని దాననిష్ఠను పరీక్షించుట.
261. ముద్గలుడు స్వర్గలోకమును నిరాకరించుట - వ్యాసుడు యుధిష్ఠిరుని ఓదార్చి వెడలుట.
17. ద్రౌపదీహరణ పర్వము - 10
262. దుర్యోధనుడు దుర్వాసుని యుదిష్ఠిరుని కడకు పంపుట.
263. శ్రీకృష్ణుడు పాండవులను దుర్వాసుని బారి నుండి రక్షించుట.
264. జయద్రథుడు ద్రౌపదిని మోహించి కోటికాస్యుని ఆమెకడకు పంపుట.
265. కోటికాస్యుడు ద్రౌపదికి తన్ను పరిచయము చేసికొని ఆమెను గూర్చి అడుగుట.
266. ద్రౌపది కోటికాస్యునకు సమాధానమిచ్చుట.
267. ద్రౌపది జయద్రథుల సంవాదము.
268. జయద్రథుడు ద్రౌపదిని బలవంతముగా ఎత్తికొనిపోవుట.
269. పాండవులు మరలివచ్చి ద్రౌపదీహరణమును గూర్చి విని జయద్రథుని వెన్నంటుట.
270. ద్రౌపది పాండవుల పరాక్రమమును జయద్రథునికి చెప్పుట.
271. జయద్రథుడు ద్రౌపదిని విడిచి పారిపోవుట - భీమార్జునులు అతనిని వెన్నంటుట.
18. జయద్రథవిమోక్షణ పర్వము - 1
272. యుధిష్ఠిరుడు జయద్రథుని విడిపించుట - అతడు తపము చేసి శివుని వలన వరము పొందుట.
19. రామోపాఖ్యాన పర్వము - 20
273. యుధిష్ఠిరుడు తన దురవస్థకు దురపిల్లుచు మార్కండేయుని ప్రశ్నించుట.
274. శ్రీరామాదుల జననము - కుబేరోత్పత్తి.
275. రావణకుంభకర్ణాదుల ఉత్పత్తి - కుబేరుడు రావణునకు శాపమునిచ్చుట.
276. బ్రహ్మ ఆజ్ఞానుసారముగా దేవతలు ఋక్షవానరులయందు పుట్టుట.
277. రాముని వనవాసము - రాముడు ఖరదూషణులను సంహరించుట.
278. మారీచ వధ - సీతాపహరణము.
279. రావణుడు జటాయువుకు అగ్నిసంస్కారమును చేయుట - కబంధునికి శాపవిముక్తి.
280. రామసుగ్రీవులమైత్రి - వాలివధ - లంకలో సీతను త్రిజట ఓదార్చుట.
281. సీతారావణ సంవాదము.
282. సీతాన్వేషణము - హనుమంతుడు లంకకు వెళ్లి తిరిగివచ్చుట.
283. అంగదుని రాయబారము.
284. అంగదరాయబారము - ఘోరసంగ్రామము.
285. రామరావణ సైనికుల ద్వంద్వయుద్ధము.
286. రాముడు కుంభకర్ణుని యుద్ధమునకు పంపుట.
287. కుంభకర్ణుడు, వజ్రవేగప్రమాథులు చనిపోవుట.
288. ఇంద్రజిత్తు మాయాయుద్ధము చేయుట - రామలక్ష్మణులు మూర్ఛిల్లుట.
289. ఇంద్రజిత్తు చనిపోవుట.
290. రామరావణుల యుద్ధము - రావణ వధ.
291. శ్రీరామ పట్టాభిషేకము.
292. మార్కండేయుడు యుధిష్ఠిరుని ఓదార్చుట.
20. పతివ్రతామాహాత్మ్య పర్వము - 7
293. సావిత్రి జననము - వరాన్వేషణము.
294. సత్యవంతుని వివాహమాడవలెనని సావిత్రి నిశ్చయించుట.
295. సావిత్రీ సత్యవంతుల పరిణయము.
296. అత్తమామల అనుమతితో సావిత్రి సత్యవంతునితో కలిసి వనమున కేగుట.
297. సావిత్రీ యమ సంవాదము; సత్యవంతుడు మరల బ్రతుకుట.
298. సావిత్రీ సత్యవంతులు ఆశ్రమమునకు వచ్చుట.
299. ద్యుమత్సేన రాజ్యాభిషేకము.
21. కుండలాహరణ పర్వము - 11
300. సూర్యుడు కర్ణునకు స్వప్నములో సాక్షాత్కరించుట.
301. కుండలముల దానము చేయవలదని సూర్యుడు ప్రబోధించుట.
302. దేవేంద్రుని నుండి శక్తిని గ్రహించి కవచ కుండలముల నిచ్చుటకు కర్ణుడు అంగీకరించుట.
303. కుంతిభోజుని ఇంటికి దుర్వాసుడు వచ్చుట. తత్సేవకై పృథను నియోగించుట.
304. కుంతి బ్రాహ్మణునకు పరిచర్యలు చేయుట.
305. సేవాసంతుష్టుడైన బ్రహ్మర్షి పృథకు మంత్రము నుపదేశించుట.
306. కుంతి సూర్యుని ఆవాహన చేయుట - కుంతీ సూర్యసంవాదము.
307. కుంతి గర్భవతి అగుట.
308. కర్ణపరిత్యాగము.
309. కర్ణుడు రాధేయుడుగా ఎదుగుట; కర్ణుని దగ్గరకు దేవేంద్రుడు వచ్చుట.
310. ఇంద్రుడు శక్తి నిచ్చి కర్ణుని కవచకుండలముల గైకొనుట.
22. ఆరణేయ పర్వము - 5
311. బ్రాహ్మణుని అరణిమంథనకాష్ఠాలకై పాండవులు మృగము వెంటబడుట.
312. నీటిని తెచ్చుటకయి వెళ్ళిన పాండవులు నలుగురు మూర్ఛిల్లుట.
313. యక్షప్రశ్నలు : యుధిష్ఠిర సమాధానాలు.
314. నలుగురిని బ్రతికించి యక్షుడు ధర్మరాజుకు వరమిచ్చుట.
315. ధౌమ్యోపదేశము : అజ్ఞాతవాస సమాలోచనము.

విరాట పర్వము

పాండవ ప్రవేశ పర్వము
1. పాండవులు అజ్ఞాతవాసమునకు రహస్య సమాలోచనము చేయుట.
2. భీమార్జునులు విరాటనగరములో తాము చేయుపనులను తెలుపుట.
3. నకులసహదేవులు, ద్రౌపది తమ భావి కార్యక్రమమును సూచించుట.
4. ధౌమ్యుని ఉపదేశము.
5. పాండవులు తమ ఆయుధములను శమీవృక్షముపై ఉంచుట.
6. యుధిష్ఠిరుడు దుర్గాదేవిని స్తుతించుట - ఆమె వరమిచ్చుట.
7. యుధిష్ఠిరుడు రాజసభలో ప్రవేశించుట.
8. భీమసేనుడు విరాటరాజు సభలో ప్రవేశించుట.
9. ద్రౌపది సైరంధ్రివేషములో విరాటుని రాణివాసము చేరుట.
10. సహదేవుడు గోపాలక వేషములో విరాటుని కొలువు చేరుట.
11. అర్జునుడు విరాటుని కొలువులో కన్యలకు నృత్యము నేర్పుటకు నియుక్తుడగుట.
12. నకులుడు అశ్వశిక్షకుడుగ నియుక్తుడగుట.
సమయపాలన పర్వము
13. భీమసేనుడు జీమూతమల్లుని వధించుట.
కీచక పర్వము
14. కీచకుడు ద్రౌపదిని మోహించుట, ఆమె తిరస్కరించుట.
15. సుదేష్ణ కీచకుని ఇంటికి ద్రౌపదిని పంపుట.
16. కీచకుడు ద్రౌపదిని అవమానించుట.
17. ద్రౌపది భీమసేనుని వద్దకు వెళ్లుట.
18. ద్రౌపది భీముని ఎదుట తన దుఃఖమును వెల్లడించుట.
19. పాండవుల కష్టములను తలచుకొని ద్రౌపది దుఃఖించుట.
20. ద్రౌపది తన కష్టమును భీమునకు తెలుపుట.
21. భీముడు ద్రౌపదిని ఓదార్చుట.
22. భీమకీచకుల యుద్ధము, కీచకవధ.
23. ఉపకీచకులు సైరంధ్రిని బంధించి శ్మశానభూమికి తీసుకొని పోవుట.
24. ద్రౌపది బృహన్నలతో సంభాషించుట.
గోహరణ పర్వము
25. దుర్యోధనుని వేగులు పాండవుల జాడతెలియక, తిరిగివచ్చుట.
26. దుర్యోధనుడు పాండవుల ఉనికిని గూర్చి సభాసదులతో ఆలోచించుట.
27. ద్రోణుని అభిప్రాయము.
28. భీష్ముడు ధర్మరాజు మహిమను చెప్పుట.
29. కృపాచార్యుని సమ్మతి - దుర్యోధనుని నిశ్చయము.
30. సుశర్మ దక్షిణగోగ్రహణము చేయుట.
31. పాండవులు నలుగురు విరాటుని సైన్యముతో యుద్ధమునకు వెళ్లుట.
32. మత్స్య త్రిగర్త సేనలమధ్య యుద్ధము.
33. పాండవులు సుశర్మను ఓడించి విరాటుని విడిపించుట.
34. విరాటుడు పాండవులను మెచ్చుకొనుట, విరాటనగరములో రాజు విజయమును చాటించుట.
35. కౌరవులు ఉత్తరగోగ్రహణము చేయుట.
36. ఉత్తరుడు సారథికొఱకు వెదకుట, ద్రౌపది బృహన్నలనుగూర్చి చెప్పుట.
37. ఉత్తరుడు బృహన్నలను సారథిగా చేసుకొని యుద్ధమునకు వెళ్ళుట.
38. ఉత్తరుడు భయపడుట, అర్జునుడు ధైర్యము చెప్పుట.
39. ద్రోణాచార్యుడు అర్జునుని ప్రశంసించుట.
40. ఆయుధములను దింపుమని అర్జునుడు ఉత్తరుని ఆదేశించుట.
41. అర్జునుడు చెప్పగా ఉత్తరుడు శమీవృక్షము నుండి ఆయుధములను దింపుట.
42. పాండవుల ఆయుధములను వివరముగా చెప్పుమని ఉత్తరుడు కోరుట.
43. బృహన్నల ఉత్తరునికి పాండవుల ఆయుధములను తెలుపుట.
44. అర్జునుడు ఉత్తరునికి పాండవులను తెలుపుట.
45. అర్జునుడు యుద్ధసన్నద్ధుడై, ఉత్తరుని భయమును పోగొట్టుట.
46. అర్జునుడు రథమెక్కి శంఖమునూదుట, ద్రోణాచార్యుడు కౌరవులకు అపశకునముల నెఱిగించుట.
47. దుర్యోధనుడు యుద్ధము చేయుటకు నిశ్చయించుట.
48. కర్ణుని అహంకారపుమాటలు.
49. కృపాచార్యుడు కర్ణుని అధిక్షేపించుట.
50. అశ్వత్థామ కోపము.
51. భీష్ముడు అందరిని శాంతింపజేయుట, ద్రోణుడు దుర్యోధనుని రక్షింపవలెనని చెప్పుట.
52. భీష్ముని అంగీకారము.
53. అర్జునుడు కౌరవసైన్యమును ఆక్రమించి గోవులను మరల్చుట.
54. కర్ణార్జునులయుద్ధము - కర్ణుడు ఓడి పారిపోవుట.
55. అర్జునుడు కృపాచార్యునితో యుద్ధము చేయుట.
56. కృపార్జునుల యుద్ధమును చూచుటకు దేవతలు వచ్చుట.
57. కృపాచార్యుడు యుద్ధభూమినుండి తొలగుట.
58. అర్జునుడు ద్రోణునితో యుద్ధము చేయుట.
59. అశ్వత్థామతో అర్జునుడు యుద్ధము చేయుట.
60. కర్ణార్జునుల సంవాదము - కర్ణుడు ఓడిపోయి పారిపోవుట.
61. అర్జునుడు దుశ్శాసనాదులను ఓడించుట.
62. అర్జునుడు కౌరవయోధులందరితో యుద్ధముచేయుట.
63. కౌరవులు యుద్ధమునందు వెన్నుచూపుట.
64. అర్జునుడు భీష్మునితో యుద్ధము చేయుట, భీష్ముడు ఓడిపోయి తొలగుట.
65. అర్జునుడు దుర్యోధనునితో యుద్ధము చేయుట - దుర్యోధనుడు పారిపోవుట.
66. కౌరవులందరు ఓడిపోయి వెనుదిరుగుట.
67. అర్జునుడు విజయుడై రాజధానికి మరలుట.
68. విరాటుడు ఉత్తరుని గురించి చింతించుట - ఉత్తరుడు నగరప్రవేశము చేయుట.
69. గెలుపును గూర్చి విరాటోత్తరుల సంభాషణ.
వైవాహిక పర్వము
70. అర్జునుడు విరాటునకు ధర్మరాజును గూర్చి తెలుపుట.
71. విరాటుడు మిగిలిన పాండవులను తెలిసికొనుట.
72. ఉత్తరాభిమన్యుల వివాహము.

ఉద్యోగ పర్వము

సేనోద్యోగ పర్వము
1. విరాటరాజు సభలో శ్రీకృష్ణభగవానుని భాషణము.
2. బలరాముని భాషణము.
3. సాత్యకి వీరోచిత సంభాషణము.
4. ద్రుపదుని అంగీకారము.
5. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లుట, విరాటాది రాజులు పాండవ పక్షమున చేరుట.
6. ద్రుపద పురోహితుని హస్తినాపుర ప్రయాణము.
7. శ్రీకృష్ణుడు దుర్యోధనునకు, అర్జునునకు సహాయము చేయుట.
8. శల్యుడు దుర్యోధనునికి మాట ఇచ్చి ధర్మరాజు దగ్గరకు వచ్చుట.
9. ఇంద్రుడు త్రిశిరుని వధించుట, వృత్రాసురుని ఉత్పత్తి.
10. ఇంద్రునికి బ్రహ్మహత్యాదోషము సంక్రమించుట.
11. నహుషుని ఇంద్రపదవి శచీదేవి దుఃఖము - బృహస్పతి ఓదార్పు.
12. ఇంద్రాణి నహుషుని వద్దకు వెళ్లుట.
13. నహుషుడు ఇంద్రాణికి గడువు ఇచ్చుట. ఇంద్రుడు బ్రహ్మహత్యనుండి విముక్తుడగుట.
14. ఇంద్రాణి ఇంద్రుని కలసికొనుట.
15. నహుషుడు ఋషులను బోయీలుగా చేయుట - బృహస్పతి అగ్నిదేవుల సంవాదము.
16. ఇంద్ర వరుణాదుల సంవాదము.
17. నహుష పతనమును అగస్త్యుడు ఇంద్రునకు తెలుపుట.
18. ఇంద్రుడు స్వర్గమున కేగుట - శల్యుడు దుర్యోధనుని చేరుట.
19. ఉభయ సేనల వివరణము.
సంజయయాన పర్వము
20. ద్రుపద పురోహితుడు కౌరవసభలో మాట్లాడుట.
21. ద్రుపద పురోహితుని మాటను భీష్ముడు సమర్థించుట.
22. ధృతరాష్ట్రుడు పాండవుల కడకు సంజయుని పంపుట.
23. సంజయుడు యుధిష్ఠిరుని కలసి మాట్లాడుట.
24. యుధిష్ఠిరుని ప్రశ్నలకు సంజయుడు సమాధానమిచ్చుట.
25. సంజయుడు ధృతరాష్ట్రుని సందేశమును యుధిష్ఠిరుని వినిపించుట.
26. తనరాజ్యమిచ్చినచో శాంతి లభించునని యుధిష్ఠిరుడు చెప్పుట.
27. సంజయుని వచనములు.
28. సంజయునికి యుధిష్ఠిరుడు సమాధానమిచ్చుట.
29. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి సందేశమిచ్చుట.
30. యుధిష్ఠిరుని సందేశము.
31. యుధిష్ఠిరుడు అతిముఖ్యులైన కురువంశీయులకు సందేశమిచ్చుట.
32. అర్జునుడు కౌరవులకు సందేశమిచ్చుట
ప్రజాగరపర్వము
33. ధృతరాష్ట్ర విదుర సంవాదము.
34. విదురుడు నీతి నుపదేశించుట.
35. విదురుడు నీతి నుపదేశించుట.
36. విదురుని నీతి వాక్యములు.
37. విదురుడు ధృతరాష్ట్రునకు హిత ముపదేశించుట
38. విదురుడు ధృతరాష్ట్రునకు నీతినుపదేశించుట.
39. విదురుడు ధృతరాష్ట్రునకు నీతినుపదేశించుట.
40. విదురుడు ధర్మమహత్త్వమును చెప్పుట.
సనత్సుజాత పర్వము
41. అధ్యాత్మవిద్యనుపదేశింపుమని విదురుడు సనత్సుజాతుని కోరుట.
42. ధృతరాష్ట్రుని ప్రశ్నలు - సనత్సుజాతుని సమాధానము.
43. గుణదోష నిరూపణము.
43. అవః సన్యాసంతో కూడిన మునిధర్మం మౌనం - దాన్ని గూర్చి ప్రశ్నిస్తున్నాడు.
44. బ్రహ్మచర్యమును, బ్రాహ్మణుని నిరూపించుట.
45. గుణదోషముల లక్షణము - బ్రహ్మవిద్యానిరూపణము.
46. పరమాత్మ స్వరూపము - సాక్షాత్కారము.
యానసంధి పర్వము
47. కౌరవ సభలోనికి సంజయుడు ప్రవేశించుట.
48. అర్జునుని మాటలు సంజయుడు కౌరవసభలో చెప్పుట.
49. భీష్ముడు సభలో కృష్ణార్జునులను ప్రశంసించుట.
50. సంజయుడు ధర్మరాజు సహాయులను వర్ణించుట.
51. ధృతరాష్ట్రుడు భీముని బలమును గురించి పరితపించుట.
52. ధృతరాష్ట్రుడు అర్జునుని పరాక్రమమును గురించి విలపించుట.
53. పాండవ బలమును గూర్చి ధృతరాష్ట్రుని విలాపము.
54. సంజయుని మాటలు.
55. దుర్యోధనుడు తన శక్తిని గూర్చి చెప్పుకొనుట.
56. సంజయుడు పాండవుల దివ్యశక్తులను వర్ణించుట.
57. సంజయుడు పాండవుల బలమును ధృతరాష్ట్రునికి తెలుపుట.
58. దుర్యోధనుని అభిప్రాయము - ధృతరాష్ట్రుని భయము.
59. కృష్ణుని మాటలను సంజయుడు చెప్పుట.
60. ధృతరాష్ట్రుడు కౌరవ పాండవుల బలములను వివేచించుట.
61. పాండవులకు దైవబలము లేదని తన బలమధికమని దుర్యోధనుడు చెప్పుట
62. కర్ణ - భీష్మ సంవాదము.
63. విదురుని ఉపదేశము.
64. జ్ఞాతి విరోధము తగదని విదురుడు బోధించుట.
65. సంధికి అంగీకరింపుమని ధృతరాష్ట్రుడు పుత్రునకు చెప్పుట.
66. అర్జునుని మాటలను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుట.
66. అర్జునుని మాటలను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుట.
67. వ్యాసగాంధారుల రాక.
68. ధృతరాష్ట్రుని ప్రశ్నకు సంజయుని సమాధానము.
69. వ్యాస సంజయుల బోధ.
70. కృష్ణుని వాసుదేవాది నామముల నిర్వచనము.
71. ధృతరాష్ట్రుని వచనములు.
భగవద్యానపర్వము
72. ధర్మరాజు శ్రీకృష్ణుని దౌత్యము చేయుమని అర్థించుట.
73. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని యుద్ధమునకు పురికొల్పుట.
74. భీమసేనుడు సంధిని గురించి ప్రస్తావించుట.
75. శ్రీకృష్ణుడు భీమసేనుని ఉత్తేజపరచుట.
76. భీమసేనుని సమాధానము.
77. శ్రీకృష్ణుడు భీముని ఓదార్చుట.
78. అర్జునుని మాటలు.
79. శ్రీకృష్ణుడు అర్జునునకు ప్రత్యుత్తరమిచ్చుట.
80. నకులుని మాటలు.
81. సహదేవుడు, సాత్యకి యుద్ధమునకు ఇష్టపడుట - యోధులు సమర్థించుట.
82. ద్రౌపది శ్రీకృష్ణునితో తన కష్టమును చెప్పుట.
83. శ్రీకృష్ణుడు హస్తినకు బయలు దేరుట - దారిలో మహర్షులను చూచుట.
84. శ్రీకృష్ణుడు హస్తినకు చేరి విశ్రమించుట.
85. శ్రీకృష్ణుని మార్గమున విశ్రాంతి స్థానముల నేర్పరచుట.
86. ధృతరాష్ట్రుడు శ్రీ కృష్ణభగవానుని స్వాగతించుట.
87. శ్రీకృష్ణుని ఆజ్ఞను పాటింపుమని విదురుడు ధృతరాష్ట్రునకు జెప్పుట.
88. దుర్యోధనుని కుతంత్రమునకు కోపించి భీష్ముడు సభను వీడి పోవుట.
89. కౌరవులు శ్రీకృష్ణుని స్వాగతించుట - విదుర ధృతరాష్ట్రుల ఆతిథ్యము.
90. శ్రీకృష్ణుడు కుంతిని ఊరడించుట.
91. శ్రీకృష్ణుడు దుర్యోధనుని ఇంటికేగుట, విదురుని ఇంట భోజనము చేయుట.
92. కౌరవసభకు పోరాదని విదురుడు కృష్ణునితో చెప్పుట.
93. కృష్ణుడు సంధి చేయుటలోని ఔచిత్యమును చెప్పుట.
94. శ్రీకృష్ణభగవానుడు కౌరవసభలో ప్రవేశించుట.
95. శ్రీకృష్ణుడు పాండవుల మాటలను సభలో చెప్పుట.
96. పరశురాముడు దంభోద్భవుని వృత్తాంతము చెప్పుట
97. కణ్వముని మాతలి ఉపాఖ్యానమును ఆరంభించుట.
98. మాతలి నారదునితో కలిసి వరుణలోకమున ఆశ్చర్యకర వస్తువులను చూచుట.
99. నారద మహర్షి పాతాళలోకమును చూపుట.
100. హిరణ్యపుర దర్శనము - వర్ణనము.
101. గరుడలోకమును, గరుడసంతానమును వర్ణించుట.
102. సురభిని, దాని సంతతిని, రసాతలసుఖమును వర్ణించుట.
103. సుముఖుడను నాగకుమారునకు మాతలి కూతురునిచ్చుటకు నిర్ణయించుట.
104. ఇంద్రుడు సుముఖునకు దీర్ఘాయ విచ్చుట; గుణకేశీ సుముఖుల వివాహము.
105. విష్ణువు గరుడుని గర్వమణుచుట - దుర్యోధనుడు కణ్వుని హేళనచేయుట.
106. గాలవచరితము.
107. గాలవుడు చింతించుట - గరుడుడు ఊరడించుట.
108. గరుడుడు గాలవునకు తూర్పుదిక్కును వర్ణించి చెప్పుట.
109. దక్షిణ దిక్కును వర్ణించుట.
110. పశ్చిమ దిక్కును వర్ణించుట.
111. ఉత్తర దిక్కును వర్ణించుట.
112. గరుడునిపై కూర్చుండి గాలవుడు తూర్పువైపు ప్రయాణించుట.
113. గాలవగరుడులు శాండిలిని కలియుట - గురుదక్షిణను గూర్చి చర్చించుట.
114. గరుడ గాలవులు యయాతి దగ్గరకు వెళ్ళుట.
115. యయాతి గాలవునకు తన కుమార్తె నిచ్చుట.
116. రెండువందల గుఱ్ఱములనిచ్చి హర్యశ్వుడు పుత్రుని పొందుట.
117. దివోదాసు ప్రతర్దనుని కనుట.
118. ఉశీనరుడు మాధవియందు శిబిని కనుట.
119. గాలవుడు మాధవిని యయాతికి తిరిగి ఇచ్చుట.
120. మాధవి తపస్సు చేయుట - యయాతి స్వర్గమున తేజోహీనుడగుట.
121. యయాతి స్వర్గభ్రష్టుడగుట.
122. యయాతి మరల స్వర్గమునకు చేరుట.
123. యయాతి స్వర్గపతన కారణమును నారదుడు దుర్యోధనునకు తెలుపుట.
124. శ్రీకృష్ణుడు దుర్యోధనునకు బోధచేయుట.
125. భీష్మద్రోణవిదుర ధృతరాష్ట్రులు దుర్యోధనునకు నచ్చజెప్పుట.
126. భీష్మద్రోణులు దుర్యోధనునకు మరల నచ్చజెప్పుట.
127. శ్రీకృష్ణునకు దుర్యోధనుడు సమాధానమిచ్చుట.
128. శ్రీకృష్ణుడు దుర్యోధనుని నిందించుట.
129. ధృతరాష్ట్రుడు గాంధారిని పిలిపించుట; ఆమె దుర్యోధనునకు బోధచేయుట.
130. దుర్యోధనుని దురాలోచన సాత్యకి ద్వారా బయటపడుట.
131. శ్రీకృష్ణుని విశ్వరూపప్రదర్శన - నిష్క్రమణ.
132. కుంతీ సందేశము.
133. విదులా వృత్తాంతము.
134. విదుల తన పుత్రుని యుద్ధమునకు ప్రోత్సహించుట.
135. విదుల పుత్రునికి జయోపాయములను చెప్పుట.
136. విదులబోధతో సంజయుడు యుద్ధమునకు బయలు దేరుట.
137. పాండవులకు కుంతి సందేశమిచ్చుట.
138. భీష్మద్రోణులు దుర్యోధనునకు బోధించుట.
139. ద్రోణుడు శాంతికై దుర్యోధనుని మందలించుట.
140. పాండవపక్షమున చేరుమని శ్రీకృష్ణుడు కర్ణుని ప్రలోభపెట్టుట.
141. తన అభిప్రాయమును కర్ణుడు కృష్ణునకు చెప్పుట.
142. పాండవుల విజయము తప్పదని కృష్ణుడు చెప్పుట.
143. కర్ణుడు పాండవ విజయమును సూచించు తన కలను వర్ణించుట.
144. కుంతి కర్ణుని కడ కరుగుట.
145. కర్ణుడు తనకొడుకని కర్ణునితో కుంతి చెప్పుట.
146. కుంతితో కర్ణుని సంభాషణము.
147. భీష్ముని పలుకులను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వినిపించుట.
148. ద్రోణ విదురులు, గాంధారి చెప్పిన మాటలను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పుట.
149. పాండవుల కర్ధరాజ్యమిమ్మని ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి చెప్పుట.
150. కౌరవుల పట్ల దండనీతిటే తగినదని కృష్ణుడు చెప్పుట.
సైన్యనిర్యాణపర్వము
151. పాండవపక్షసేనానిని ఎన్నుకొనుట - పాండవసేనలు కురుక్షేత్రమును చేరుట.
152. కురుక్షేత్రములో పాండవసేనలు - శిబిరనిర్మాణములు.
153. కౌరవసేన యుద్ధయాత్రకు వెడలుట.
154. కృష్ణుడు చెప్పిన కర్తవ్యము - అర్జునుని సమర్థన.
155. దుర్యోధనుడు సేనాపతులను నియమించుట.
156. దుర్యోధనుడు భీష్ముని ప్రధాన సేనాపతిగా అభిషేకించుట.
157. ధర్మరాజు సేనాపతులను నియమించుట, బలరాముని ఆగమనము.
158. రుక్మిసహాయమును కౌరవులు, పాండవులు తిరస్కరించుట.
159. ధృతరాష్ట్ర సంజయ సంవాదము.
ఉలూక దూతాగమన పర్వము
160. ఉలూకుని ద్వారా దుర్యోధనుడు పాండవులకు సందేశము పంపుట.
161. ఉలూకుడు దుర్యోధనుని సందేశమును పాండవులకు వినిపించుట.
162. పాండవుల ప్రతిసందేశము.
163. దుర్యోధనుడు తన సైన్యమును యుద్ధమునకు ఆదేశించుట.
164. పాండవసేన యుద్ధమున కేగుట.
రథాతిరథ సంఖ్యాన పర్వము
165. భీష్ముడు కౌరవసభలో రథాతిరథులను నిర్ణయించుట.
166. కౌరవ రథాతిరథ సంఖ్యానము - 2.
167. కౌరవ రథాతిరథ సంఖ్యానము - 3.
168. భీష్మ కర్ణ సంవాదము.
169. పాండవ పక్షమున రథాతిరథ సంఖ్యానము.
170. పాండవ రథాతిరథ సంఖ్యానము - 2
171. పాండవ రథాతిరథ సంఖ్యానము - 3.
172. పాండవ రథాతిరథ సంఖ్యానము - 4.
అంబోపాఖ్యాన పర్వము
173. భీష్ముడు కాశీరాజు దుహితలను అపహరించి తెచ్చుట.
174. అంబ సాళ్వుని కడకు ఏగుటకు భీష్ముని అనుమతి కోరుట.
175. అంబ సాళ్వునిచే తిరస్కరింపబడి తపోవనమునకు చేరుట.
176. హోత్రవాహన అకృతవ్రణులతో అంబ సంభాషించుట.
177. అకృతవ్రణుడు, పరశురాముడు అంబతో సంభాషించుట.
178. భీష్మ పరశురాములు యుద్ధమునకు సిద్ధమై కురుక్షేత్రము చేరుట.
179. పరశురామునితో భీష్ముని యుద్ధము ప్రారంభమగుట.
180. భీష్మ పరశురాముల యుద్ధము.
181. భీష్మ పరశురాముల యుద్ధము - 2.
182. భీష్మ పరశురాముల యుద్ధము - 3.
183. భీష్మునకు వసువులు ప్రస్వాపనాస్త్రమిచ్చుట.
184. భీష్మపరశురాముల అస్త్రప్రయోగములు.
185. భీష్మపరశురాముల యుద్ధసమాప్తి.
186. అంబ కఠోరతపము చేయుట.
187. అంబ మహాదేవుని వరము పొంది, చితాగ్నిలో ప్రవేశించుట.
188. అంబ స్త్రీగా పుట్టి శిఖండి పేరుతో కుమారునిగా పెరుగుట.
189. శిఖండి వివాహము - ఆమె స్త్రీ అని తెలిసి మామ కోపించుట.
190. ద్రుపదుడు భయపడి తన రాణిని ఉపాయమడుగుట.
191. శిఖండి స్థూణాకర్ణుడను యక్షుని కలిసికొనుట.
192. శిఖండి పుంస్త్వమును పొందుట.
193. దుర్యోధనునకు భీష్మాదులు తమ తమ శక్తులను ఎరిగించుట.
194. అర్జునుడు ధర్మజునకు తమవారియొక్క శక్తులను వివరించుట.
195. కౌరవసేన యుద్ధమునకు బయలుదేరుట.
196. పాండవసేన యుద్ధమునకు బయలుదేరుట.